Telugu OTT Movies Released this week

Telugu OTT Movies Released this week

Telugu OTT Movies Released this week

7. Subarmathi Report


ఈ సినిమా, true story ఆధారంగా నిర్మించబడినది, thriller movies, mystery-solving, conspiracy dramas, మరియు crime thrillersకి ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఈ సినిమా 2002లో Gujaratలో జరిగిన ట్రైన్ ప్రమాదం వెనుక ఉన్న నిజాలను అన్వేషిస్తుంది. ఆ రోజు ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం కోసం కథ తిరుగుతుంది. ఈ సినిమా ఒక journalistic investigation లాగా ఉంటది, సత్యం బయట పెట్టడంలో పడే కష్టాన్ని చూపుతుంది. స్టార్ట్ నుండి Vikrant, Rashi Khanna, మరియు Riddhi పర్ఫార్మెన్సెస్ మనలను ఆహ్లాదితుల్ని చేస్తాయి. సినిమాని చూసిన తర్వాత కంట్లో నీళ్లు వస్తాయి. కుటుంబంతో చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. Streaming on Zee5.

6. Identity


2 గంటలు 37 నిమిషాలు ఉన్న ఈ crime thriller సినిమా పూర్తిగా మనల్ని ఆకర్షిస్తుంది. Trisha, ఒక journalist, హత్యా కేసులో కీలక సాక్షిగా మారుతుంది. ఒక పోలీసు అధికారి సీక్రెట్‌గా ఆ కేసును అన్వేషిస్తాడు. ఖచ్చితమైన ట్విస్టులలో కథ ముందుకు సాగుతుంది. Thriller lovers కోసం ఈ సినిమా పెరఫెక్ట్. thrillers ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. ఇది సాధారణ open-ended thrillers ఇష్టపడేవారికి మించి ఉంటుంది. కుటుంబంతో చూడవచ్చు. Streaming on Zee5.

5. Vidudala


ఈ సినిమా National Award-winning Vetrimaaran director యొక్క సినిమా. Vijay Sethupathi నటించిన ఈ crime action film, 2 గంటలు 40 మినిట్స్ తో, టూ పార్ట్స్ ఉంటుంది.ఈ క్రైమ్ యాక్షన్ సినిమా, ఫిలిం లవర్స్, కాప్ డ్రామా, క్రైమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది.

ప్రజలకి అండగా ఉండే ఒక లీడర్ అండ్ పవర్ ని యూస్ చేసుకొని దౌర్జన్యాలు చేసే పోలీసుల మధ్య జరిగే వార్, ఈ మధ్యలో ఒక సిన్సియర్ పోలీసు వచ్చాక ఏమైంది అనేది ప్లాట్. ఈ సినిమా శక్తివంతమైన నాయకుడి కథని చెబుతుంది, అతను తన అధికారాన్ని ఉపయోగించి అవినీతి పోలీసుల కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లు ఉన్నాయి, బట్ మూవీ చాలా బ్రూటల్ గా ఉంటది ఫ్యామిలీ తో చూడలేము. Streaming on Amazon Prime.

4. The Secret of the Shelters


True story-based మరియు treasure hunt, mystery, suspense వంటి అంశాలతో ఉండె ఈ adventure series ప్రతి ఎపిసోడ్ 30-40 నిమిషాలు ఉంటుంది. ఈ సిరీస్ కథ లో treasure ని కాపాడుకోవడం, అదే సమయంలో చెడ్డ శక్తుల నుండి రక్షించడం, ఎపిసోడ్ నుండి ఎపిసోడ్ దాకా suspense పెరుగుతుంది. Fast-paced thrillers ఇష్టపడేవారికి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. Streaming on Hotstar.

3. Rajakar


1948 Telanganaలో జరిగిన అన్యాయాలను చూపించే చిత్రం.ఈ historical film 2 గంటలు 45 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సినిమా లో brutal violence, killing scenes, మరియు ఆ సమయంలో ప్రజలపై జరిగిన కష్టాలను చూపిస్తుంది. ఈ సినిమా మొత్తం emotionally intenseగా ఉంటుంది. కుటుంబంతో చూడలేము. Streaming on Aha.

2. Hong Kong Warriors


1980sలో dystopian world లో జరిగిన mafia crimes ని చూపిస్తుంది. ఈ action film 2 గంటలు 6 నిమిషాల నిడివి ఉంటుంది. మొదటి 30 నిమిషాలు high-octane action తో నిండిపోయినవి, తరువాత పేస్ కొంచెం స్లో అవుతుంది, కానీ emotional depth కోసం కొంచెం స్లో చేశారేమో. Action movie lovers కి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. కుటుంబంతో చూసేందుకు అనువుగా ఉంటుంది. Streaming on Nowhere.

1. Pushpa 2 Reloaded


Sukumar దర్శకత్వంలో ఈ సినిమా web series గా విడదలైంది, 3 hours 44 minutes రన్ టైమ్ తో. ఈ చిత్రం Allu Arjun శక్తివంతమైన performances తో, action మరియు emotional depth కలిపి ఉంటుంది. ఇది కుటుంబంతో చూసేందుకు కొంత వరకు అనుకూలంగా ఉండకపోవచ్చు. Streaming on Netflix.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *