ఈ రొండు తప్పులు జీవితం లో చేయకండి …90 % మంది చేసే అతి పెద్ద తప్పులు ఇవే

మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను మనం పక్కన పెట్టి అసలు మనకు కష్టాయకమైన అవసరం లేని రెండు విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాము ఆ ట్రాప్ లో 90 శాతం మంది పడిపోతూ ఉంటారు. అసలు ఈ రెండు లేని ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఈ అందమైన జీవితాన్ని తమ చేతులారా 90% మంది నాశనం చేసుకుంటూ ఉంటారు. అవసరం లేని విషయాలను తలన తలపై పెట్టుకొని దాని గురించి తీవ్రంగా శ్రమించి ఆలోచించి తమ జీవితాలను ఇబ్బందుల్లో నెట్టే రెండు విషయాలు మొదటిది ఇన్సూరెన్స్ రెండవది హోమ్ లోన్ మళ్ళీ హోమ్ లోన్ లో కూడా హోమ్ లోన్ ఇన్షూరెన్స్.

ఈ ఇన్షూరెన్స్ అంటే మనము ఊహించలేని రిస్క్ మన జీవితంలో వస్తే మీరు గమనించండి మనం మనం ఊహించలేని రిస్క్ మన జీవితంలో వస్తే దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. మనం ఊహించలేని రిస్క్ ఒక ప్రశ్న అయితే మన జీవితంలో వస్తే ఇది రెండో ప్రశ్న ఇన్సూరెన్స్ కి రెండు తోకలు ఉంటాయి. చాలామంది ఒకటే తోక అనుకుంటారు కాదండి ఇన్షూరెన్స్ అనే పదానికి రెండు తోకలు అనుకోకుండా ఒక ప్రశ్న అయితే మన జీవితంలో వస్తే రెండో ప్రశ్న అయితే ఈ అనుకోకుండా అనేది మన కంట్రోల్ లో ఉండే ఒక రిస్క్ అనుకోకుండా అంటే మన జీవ జీవన విధానము మనపై మనకున్న కాన్ఫిడెన్స్

మనం తిండే తినే తిండి మన వ్యవహార శైలి మనం ఎక్సర్సైజ్ చేసే విధానము మన జీవన విధానంపై మనకు నమ్మకం ఉంటే అసలు ఇన్సూరెన్స్ అనే పదం మన జీవితానికి అక్కర్లేదు అంటే చాలామంది ఒక ఇన్సూరెన్స్ తీసుకొని విచ్చలవిడిగా బతకటం బతకవచ్చు అనుకుంటారు. మరి విచ్చలబిడిగా బతికితే మన జీవితం ఏమైపోతుంది అని ప్రశ్న అడిగితే ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే ఇన్సూరెన్స్ తీసుకునేది పిచ్చలవిడిగా బతకడానికా మరి ఈ విచ్చల విడితనం లేకుంటే ఇన్సూరెన్స్ అవసరం లేదు కదా అంటే మన తప్పు లేకున్నా ఇవాళ రేపు ఉన్న పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో అని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ కూడా వీళ్ళు సపోర్ట్ కోసం తీసుకుంటారు. మనం ఎంత ప్రయత్నం చేసినా పొల్యూటెడ్ వెజిటేబుల్స్ పొల్యూటెడ్ గాలి పొల్యూటెడ్ నీరు పొల్యూటెడ్ నేల ఎక్కడ చూసినా పొల్యూషన్ కాబట్టి మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వస్తాయి కూడా. కనుక ఇన్షూరెన్స్ అనేది చాలా ముఖ్యము అంటారు.

సరే ఇన్షూరెన్స్ అంటే ఎంత ముఖ్యమో ముఖ్యం కాదు, దాన్ని పక్కన పెడితే కాస్ట్ ఆఫ్ ప్రీమియం టు బి పేయడ్ ఫర్ ఫర్ యన్ అన్సర్టన్ థింగ్ దట్మేహపెన్ ఆర్ మే నాట్ హపెన్ ఇన్ అవర్ లైవ్స్ అంటే మనం ఎంత ప్రీమియం కడుతున్నామో ఆ అన్సర్టానిటీ కోసం ఎంత ప్రీమియం కడుతున్నాము. జబ్బు రావచ్చు రాకపోవచ్చు. కొంతమంది క్యాన్సర్ వస్తదేమో అని క్యాన్సర్ వ్యాధులను ఇంక్లూడ్ చేసి ప్రీమియం గాడుతూ ఉంటారు. కొంతమంది హార్ట్ అటాక్ వస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే బ్లడ్ క్యాన్సర్ వస్తే షుగర్ బీపి వచ్చేస్తే అంటే అపశకుణాన్ని ఊహించుకొని మరి దాన్ని ప్రీమియం కట్టి సంతోషంగా బతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్నే ఇన్షూరెన్స్ అంటారు అనుకోనిది ఏమైనా అయితే అంటే అది మన జీవితంలో అయితే అది మన జీవితంలో అయితే ఇప్పుడు విధిరాత ప్రకారం ఏదో జరిగింది.

ఫస్ట్ దేమో అన్సర్టన్ అది వస్తే రావచ్చు లేకంటే పోవచ్చు దానికోసం మనం ముందే పగబట్టి మరి ఇన్సూరెన్స్ చేపించుకుంటాం. మరి మన మన జీవితంలో ఇది కావచ్చు అంటే ప్రాబబిలిటీ దేవుడి ఏదైనా అంటే మనం ఎంత మంచిగా ఉన్నా మన జీవితంలో ఏదో యక్సిడెంటో ఏదో అయింది. మరి అలా జరిగితే మరి ఏం చేయాలి దానికోసం ఎల్ఐసి పాలసీని తీసుకోవాలి. దానికి ప్రీమియం కట్టాలి. ఇక్కడ కూడా ఒక అవశ్యక ఉందమే మనక ఏమైనా అయితే ఇప్పుడు చూడండి అన్ని ఊహాజనితం అన్ని అట్లా ఊహాజనితంగా బతుకుదాం అంటే కాదు. బాబుకు ఐఐటి కోచింగ్ ఇప్పిస్తాం. ఐఏంటి రాకపోతే దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదు.

బిడ్డను బాగా సాకుతాం ఆమె పారిపోతే రిస్క్ కదా ఇది కూడా దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదు అంటే మన జీవితకాలంలో సింహ భాగము వీళ్ళకు పై కేటాయిస్తే దానికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అదంతా మన అదృష్టం అండి మరి పిల్లలపై లక్షల రూపాయలు పెట్టి మన జీవితం పడంగా పెట్టి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటామో అదే కాన్ఫిడెన్స్ మన హెల్త్ గురించి మన లైఫ్ గురించి ఎందుకు ఉండదు ఇదే దరిద్రం కాకుండా పుట్టిన పిల్లలకు అప్పుడే లైఫ్ ఇన్షూరెన్స్ పుట్టిన పిల్లవాడు చనిపోతే మీకు ఎంత డబ్బులు వస్తాయి అని ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మన ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.

మీ ఇంట్లో బాబు పుట్టాడు కదా వీడికి ఏమన్నా అయిపోతే చనిపోతే రేపు మీకు ఎంత డబ్బులు వస్తాయి. ఇలాంటి నెగిటివ్ ఇప్పుడు మనము పాజిటివ్ గా ఉండాలండి లైఫ్ గురించి పాజిటివ్ నీవు ఇన్సూరెన్స్ తీసుకున్నావ అంటే నీవు ఫస్ట్ నెగిటివ్ పర్సన్ లైఫ్ లో చాలా మంది ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. చూసారా ఆయన ఇన్సూరెన్స్ తీసుకోలేదు మొన్న రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ పిల్లలు రోడ్డున పడ్డారు. అలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి మన దేశంలో 140 క్రోర్స్ ప్లస్ పాపులేషన్ లో రోజువారీగా సంవత్సరానికి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి అందరికీ అంత తీవ్రమైన గాయాలు అయితే అందరూ రోడ్ల పడతారా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి కోటాటి కోట కోటి మందికి ఇన్సూరెన్స్ భయపెట్టి అమ్మేయడం జరుగుతది.

అది ఫస్ట్ వన్ టు త్రీ మంత్స్ బాగానే అనిపిస్తది. తర్వాత మనకు డౌట్ వచ్చి ఏమనైనా మనం విత్డ్రా చేసుకొని తీరుక్కోపోతాం. ఇన్నేళ్ళ కట్టాలి తర్వాత మీ డబ్బులు మీకు అనే ఒక స్కీమ్ ఉంటది. ఆ మినిమం అన్నేళ్లు కట్టి ఆ స్కీమ్ బయట వాడే సూచనలు ఉన్నాయి. అంటే మనకు మన కంట్రోల్ లేని పిల్లలను పెంచి లక్షలు పెట్టి పెండ్లిలు చేసి యుఎస్ లకు పంపించే ధైర్యం ఉంటది దానికేమ ఇన్షూరెన్స్ ఉండదు. వాడు హ్యాండ్ ఇచ్చేస్తే కథమే కానీ పాటికి ఇన్షూరెన్స్ అడగం కంట్రోల్ లేని దానికి ఇన్షూరెన్స్ అడగం ఏది కంట్రోల్ ఉంటది మన ప్రవర్తన మన తిండి మన ఎక్సర్సైజ్ పై కంట్రోల్ లేనట్టు మనం ఊహించుకొని పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ అమౌంట్లకు మనం ప్రీమియం కడుతూ ఉంటాం. సమాజంలో రెండు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కండ్లారా ఇద్దరి ఆ బ్యాడ్ స్టేట్స్ చూస్తే మనం దెబ్బకి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఆ భయం ఎట్లా ఉంటదిఅంటే మీరు అలా కాన్ఫిడెంట్ గా ఉండకండి రేపు మీతోన ఏదైనా జరగొచ్చు. ఇది ఒక్క మాట ఫ్రాక్చర్ అంటే ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఇన్సూరెన్స్ ఎవరికి తొందరగా అమ్మవచ్చు.

అంటే ఒక ఫ్యామిలీలో ఒకే ఒకే వ్యక్తి సంపాదించే వ్యక్తికి ఈజీగా ఇన్సూరెన్స్ అమ్మొచ్చు. ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమ్మడం కష్టం. అదే ఒకడే జాబ్ ఒకడే బ్రెడ్ విన్నర్ ఉంటే వాడికి ఈజీ ఇన్సూరెన్స్ అమ్మొచ్చు. మీరు ఒకరే మీకేమన్నా అయితే టోటల్ ఫ్యామిలీ రోడ్ మీద పడతాయి అంటే దెబ్బకి ఎక్స్ట్రీ ఇన్షూరెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ హార్ట్ కేక్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్. దాని బిజినెస్ మానవ కోణాలే మన ఉంటాయి అంటే ఏమ ఉండదు. నెక్స్ట్ హోమ్ లోన్ అతి పెద్ద ప్రమాదకరమైన అంటే మీ శేష జీవితాన్ని నాశనం చేసేదే హోమ్ లోన్ ఒక 9% ఇంట్రెస్ట్ పై తీసుకున్న హోమ్ లోన్ అసలు ప్లస్ వడ్డీ మీరు కడుతూ పోయింరు అనుకోండి మీ 20 ఇయర్స్ హోమ్ లోన్ లో 20 ఇయర్స్ హోమ్ లోన్ లో 7 టుసెవెన్ 1అ/ఫ ఇయర్స్ లో మీరు మీ అసలు అమౌంట్ కట్టేస్తారు. ఒక 20 ఇయర్స్ హోమ్ లోన్ తీసుకుంటే అసలు ప్లస్ వడ్డీ కలిపిన పేమెంట్ చేస్తేసెవెన్ టుసెవెన్ అండ్ హఫ ఇయర్స్ లో మీ అసలు తీరిపోతుంది. 13 ఏండ్లు కేవలం వడ్డీ కడతారు.

అందుకోసము ఈ హోమ్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ వడ్డీ వసూలు చేసి అసలు లాస్ట్సెవెన్ ఇయర్స్ అసలు అట్లనే పెడతారు. వడ్డీ ఫస్ట్ వసూలు చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు అంటే మీరు 13 ఏళ్ళ కట్టిన మీ అమౌంట్ అట్లే ఉండిపోతది. అది లాస్ట్ సెవెన్ ఇయర్స్ తో తేరుస్తది. ప్రాక్టికల్ ఏం చేయాలి ఫస్ట్సెవెన్ ఇయర్స్ లో అసలు వసూలు చేసుకోవాలి కదా చేయాలి ఫస్ట్ వాళ్ళు వడ్డీ వసూలు చేస్తారు. అంటే 13 ఏళడ్ల వడ్డీ వసూలు చేస్తాక ఏడేండ్ల అసలు వసూలు చేసుకుంటారు. వడ్డీ పెద్దదా అసలు పెద్దదా వడ్డీనే పెద్దది 20 ఏళడ్ల హోమ్ లోన్ లో మీ అసలు ఏడేండ్లలో తీరిపోతది 13 ఏళడ్లు కేవలం వడ్డీ కడుతూ ఉంటారు.

ఇది సంతోషకరమైన ఇన్వెస్ట్మెంట మీ తల మీద గూడు ఉండాలంటే మీ అంటే మీ సర్వస్వము అర్పించుకోవాలనా అంటే ప్రైమ్ 20 టు 25 ఇయర్స్ ఏజ్ ఈ లోన్స్ క్లియర్ చేసే దాంట్లోనో బిజీగా ఉండాలి. చాలా మందికి నేను చెప్తే కోపం కూడా వచ్చింది. అంటే బుర్రలు పనిచేయవు కానీ అంత అరోగెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావద్దు అంటే కోపం హోమ్ లోన్ తీసుకుంటే ప్రాబ్లం్ అయితది లైఫ్ లో అంటే కోపం బుర్రలు లేవు కానీ ఈయన తమకు తాము పెద్ద మేధావులాగా ఫీల్ అయి ఇట్లా ఉంటాది ప్రపంచం అంటే బుర్రలు పని చేయవు నీళ్లు ఉంటది కానీ ఆ బిల్డప్ ఎట్లా ఉంటది అంటే అమ్మో నిజంగానే ఏమో వీళ్ళుచేసినట్టు ఉన్నారు ఏమ కాదు అంటే ఇది హోమ్ లోన్ల బ్యాంకు చేసే అతి పెద్ద తప్పు ఏమంటే 13 ఇయర్స్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాక అసలు లాస్ట్ కి వసూలు చేస్తారు. అందుకోసం మీరు 13 ఏళ్ళు కడుతున్న బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇంత ఉంది అంటాడు. ప్రాక్టికల్లీ హోమ్ లోన్ ఇయర్ టు ఇయర్ టాకిల్ చేయాలి. ఇయర్ టు ఇయర్ కానీ మనం ఏం చేస్తాము టోటల్ 20 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ అసలు అంతా వేసి ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకొని మనం ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటాం. మనం ఎప్పుడు అసలు ప్లస్ వడ్డీ కడితే అసలు పోయే అసలు పేమెంట్ పై పోయే వడ్డీ గురించి ఆలోచించాం.

ఒక బ్యాంకు అంటే 20 ఇయర్స్ టెన్యూర్ లో మనం అనుకున్నట్టు 9% సంపాదించదు మన అమౌంట్ పై నేను ఒకసారి చెప్పిన 20 ఇయర్స్ ఈఎంఐ లో పర్ ఇయర్ 9% కాదు బ్యాంకులు నియర్లీ 18% సంపాదిస్తది ఒక హోమ్ లోన్ నేను ఒక హోమ్ లోన్ వీడియో వీడియో వేసినా నా దగ్గర ఉంది. మన ఛానల్ లోనే ఉంది. దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినా బ్యాంక్ హోమ్ లోన్స్ ఎందుకు ఇస్తాయి వెనకబడి మరి ఎందుకు ఇస్తాయి. మన జీవితాన్ని కబిలించే రెండు పెద్ద తప్పులు మనము జనరల్లీ చేస్తూ ఉంటాం. నేను అదే చెప్పిన ఒక 20 లక్షలు సేవ్ చేయమంటే ఓ చాత కాదు అయ్యే పని కాదు ఖర్చుయపోతే అని చెప్తాము అదే మెడకు ఒక పెద్ద బుదిబండ తగిలించుకొని మరి మనం దాన్ని పేమెంట్ చేస్తా ఉంటాం. తేడా వచ్చిందంటే చక్రవడి పడతది. అంటే బుదిబండ లేకున్నా ఒక బుదిబండ తయారు చేసి దానికి ఒక మెడల తగిలించుకొని దాన్ని అనుభవిస్తూ జీవితం సుఖమయమైంది అనుకొని విజయోత్సవాలు చేసుకుంటారు.

దయచేసి అందరూ ఈ రెండు మిస్టేక్స్ చేయకూడదు అని ఒక తీర్మానం చేసుకోండి. జీవితంలో అంటే లైఫ్ లో ఒకడే సంపాదించేవాడు ఉండి మిగతా వాళ్ళంతా ఆ అక్షరాత లేనవాళ్ళు అంటే ఏమైనా ఆ మనిషి ఉన్నప్పుడే మనం ఇంకో బిజినెస్ తయారు చేయాలి ఆ మనిషి ఉన్నప్పుడే మనం వేరే జాబ్స్ చేసుకోవాలి మన మనిషి ఉన్నప్పుడే వేరే రకమైన ఆదాయాల గురించి ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ ముదనష్టపు ఇన్సూరెన్స్ అంటే వాడు ఎప్పుడు చస్తాడా దాని పైసలు ఎప్పుడు వస్తాయా అని తప్పుడు అప్పుడు ఆలోచన మన బ్రెయిన్ లో నుంచి తొలగిపోతది. సంపాదించేవాడు మరణిస్తే నాకఎన్ని డబ్బులు వస్తాయి అనేది ఎంత గలీస్ థింకింగ్ పుట్టిన పిల్లవాడి దగ్గర ఇన్సూరెన్స్ చేపిస్తే పుట్టిన పుల్లవాడు పుట్టంగానే వాడు ఎప్పుడు చస్తాడు దాని ప్రీమియం ఏమి అని డిస్కస్ చేసే ముదష్టపు తల్లిదండ్రులు బాగా తయారయ్యారు. పిల్లవాడు పుట్టంగానే వాడు చస్తే డబ్బులు లేని వస్తాయి.

చైల్డ్ ఇన్సూరెన్స్ దయచేసి ఇలాంటి ముదనష్టపు ఆలోచనలను మానుకొని మీకు చానా అవసరం ఉండి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి శారీరికంగా మీ హెల్త్ బాగాలే బాగాలేకపోతే అప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్షూరెన్స్ తీసుకోండి. మీరందరూ ఫ్యామిలీలా గట్టిగా ఉండి అనుకోకుండా ఏమైనా జరగొచ్చేమో అనుకొని వేలకు వేలు ప్రతి సంవత్సరం ప్రీమియం పే చేయడము మీ పట్ల మీరు చేసుకుంటున్న దుర్మార్గము అని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *