ISRO Success Story – ఇస్రో సక్సెస్ స్టోరీ

Isro Success Story

ISRO Success Story – ఇస్రో సక్సెస్ స్టోరీ

ఇమాజిన్ చేయండి ఒక స్పేస్ మిషన్ ఎంత ఎకనామికల్ గా ఉంటుందంటే, అది ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ (SpaceX) ప్రొజెక్షన్ ప్రకారం, మార్స్ యొక్క ఒక రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కన్నా తక్కువ. ఇది ISRO స్మార్ట్స్ ఆర్బిటల్ మిషన్ అచీవ్ చేసింది. 

2014 లో లాంచ్ అయిన ఈ మిషన్ బడ్జెట్ జస్ట్ 74 మిలియన్ డాలర్స్ అండ్ ఇది వరల్డ్ లో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ (interplanetary mission) అయ్యింది. మరో విషయం ఏంటంటే ఈ మిషన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయింది. ఇదివరకు వేరే, ఏ స్పేస్ ఏజెన్సీ కూడా చేయలేదు. ఇది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన ఇస్రో యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక చర్చ్ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేసి గ్లోబల్ స్పేస్ లీడర్ గా ఎలా డెవలప్ అయిందో, ఎలా ఇస్రో తన అంబిషియస్ డ్రీమ్ ని రియాలిటీ లోకి మార్చిందో తెలుసుకుందాం. 

ఇండియా యొక్క స్పేస్ స్టోరీ కేవలం రాకెట్స్ అండ్ సాటిలైట్స్ గురించి మాత్రమే కాదు. ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రజలను ఎంపవర్ చేయడం అండ్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేయడం గురించి కూడా.

1969 లో స్టార్ట్ అయిన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్,స్పేస్ టెక్నాలజీని సొసైటీకి ఉపయోగపడే విధానంలో యూస్ అవ్వాలని ఒక క్లియర్ మిషన్ తో ప్రారంభమైంది. ఇప్పుడు ఇది ఇన్నోవేషన్, రిసైలెన్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్సలెన్స్ కి సింబల్ గా నిలిచింది. రాకెట్ పార్ట్స్ ని బైసైకిల్ పైన ట్రాన్స్పోర్ట్ చేయడం నుండి ఒక సింగల్ మిషన్ లో 104 సాటిలైట్స్ (satellites) లాంచ్ చేయడం వరకు ఇస్రో యొక్క స్టోరీ అంబిషన్ అండ్ గ్రిప్ తో పునాది పెట్టింది.

1960 లో ఇండియా ఒక న్యూ ఇండిపెండెంట్ నేషన్ గా పేదరికం, నిరక్షరాస్యత మరియు ఆర్ధికపరమైన ఛాలెంజెస్ లాంటివి ఫేస్ చేసింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ విక్రం సారాబాయ్ అనే వ్యక్తి ఒక పెద్ద కల తో ముందుకు వచ్చారు, అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం గా పిలవబడ్డారు.సారాభాయ్ స్పేస్ టెక్నాలజీని ఇండియా యొక్క సోషియో, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా వాడొచ్చు అని నమ్మారు. 

ఆయన విజన్ సింపుల్ కానీ రెవల్యూషనరీ. కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ కు సాటిలైట్స్ ని వాడడంతో ఇండియాని అప్ లిఫ్ట్ చేయాలని అనుకున్నారు. అప్పుడు యుఎస్ అండ్ సోవియట్ యూనియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇస్రో ని డామినేట్ చేసేవి. 

కానీ సారాబాయ్ కి నమ్మకం ఉంది, ఇండియా ఇన్నోవేటివ్ గా రిసోర్సెస్ ని యూస్ చేయడంతో తన మార్క్ క్రియేట్ చేయగలదు అని. ఈ బిలీఫ్ తో 1969 లో ఇస్రో స్టార్ట్ అయింది. డాక్టర్ సారాబాయ్ కి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్పెరిమెంట్ గురించి మాత్రమే కాదు, ప్రజల జీవితాలు ఇంప్రూవ్ చేయడమే తన పెద్ద లక్ష్యం అనుకున్నారు. 

సాటిలైట్స్ లాంచ్ మాత్రమే కాదు రిమోట్ ఏరియాస్ ని కనెక్ట్ చేయడం, వెదర్ మానిటర్ చేయడం, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం లాంటి అప్లికేషన్ మీద ఫోకస్ చేశారు. ఈ బోల్డ్ విజన్ తో ఇస్రో ని ముందుకు తీసుకువెళ్లి, ఛాలెంజెస్ ని ఎలా ఓవర్ కమ్ చేశారో తెలుసుకుందాం.

ఇస్రో యొక్క మొదటి రోజుల్లో చాలా కష్టపడ్డారు. కేరళలో ఉన్న తుంబా అనే విలేజ్ లో ఒక చిన్న చర్చ్ లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అది ఇస్రోస్ ఫస్ట్ లాంచ్ సైట్ అయింది. రాకెట్ పార్ట్స్ బైసైకిల్స్ అండ్ ఎడ్లబండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసేవారు. రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉన్న సైంటిస్ట్ డిటర్మినేషన్ తో ముందుకు వచ్చారు. 

వీటన్నిటిని తట్టుకొని ఇస్రో ఆర్యభట్ట (Aryabhata) అనే ఫస్ట్ ఇండియన్ సాటిలైట్ ని 1975 లో లాంచ్ చేసింది. ఇది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ గా నిలిచింది. ఈ సక్సెస్ తో ఇస్రో కి తన సొంత టెక్నాలజీ డెవలప్ చేయడంలో కాన్ఫిడెంట్ పెరిగింది. 

ఆర్యభట్ట తర్వాత ఇస్రో SLV సాటిలైట్ లాంచ్ వెహికల్ ని డెవలప్ చేసింది. సాటిలైట్స్ ని, లోఎర్త్ ఆర్బిట్ లో (Low Earth Orbit) లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది.1980 లో SLV3 సక్సెస్ తో ఇండియా సాటిలైట్ లాంచెస్ ని ఇండిపెండెంట్ గా చేయగల కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేసింది. ఈ సక్సెస్ తర్వాత ఇస్రో పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసింది. 

1990 లో ఇస్రో ఇండియన్ నేషనల్ సాటిలైట్ సిస్టం ఇన్సైడ్ ని క్రియేట్ చేశారు. ఈ సాటిలైట్స్ కమ్యూనికేషన్, టీవీ బ్రాడ్ కాస్టింగ్ అండ్ వెదర్ మానిటరింగ్ లో ఒక లైఫ్ లైన్ గా మారాయి. ఈ ఇన్సైడ్ సిస్టం రిమోట్ రీజియన్స్ కు కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడంలో అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. 

ఈ అచీవ్మెంట్స్ ఇస్రో కి గ్లోబల్ రికగ్నిషన్స్ తీసుకొచ్చాయి. ఇస్రో కి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ తో (PSLV)  గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఒక సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. 1990 లో ఇంట్రడ్యూస్ చేసిన PSLV వర్క్ హార్స్ అని పేరు సంపాదించింది ఫర్ ఇట్స్ రియలైబిలిటీ అండ్ వర్సటైలిటీ.ఈ వెహికల్ ఇస్రో సాటిలైట్ లాంచ్ ప్రోగ్రాం కి బ్యాక్ బోన్ గా నిలిచింది.

1999 లో pslv c1 మిషన్ సక్సెస్ తో ఐఆర్ఎస్ పి3 (IRS-P3)  సాటిలైట్ ఆర్బిట్ లో ప్లేస్ చేసింది. తర్వాత సంవత్సరాల్లో pslv (Polar Satellite Launching Vehicle) ఒక మల్టిపుల్ సాటిలైట్స్ ని డిఫరెంట్ ఆర్బిట్స్ లో లాంచ్ చేయడంతో ఫేమస్ అయింది. pslv యొక్క క్రానిక్ అచీవ్మెంట్ 2017 లో వచ్చింది అప్పుడు ఒక సింగల్ మిషన్ లో 104 సాటిలైట్స్ ని లాంచ్ చేసింది ఈ రికార్డ్ ముందు రష్యా దగ్గర ఉండేది. రష్యా (Russia) వాళ్ళు 37 సాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేశారు. ఈ సక్సెస్ తో ఇస్రోస్ కమర్షియల్ సక్సెస్ ఎక్స్పాండ్ అయింది అంబిషియస్ కూడా పెరిగాయి, మరియు ఇంటర్ ప్లానెటరీ మిషన్ కి ఇస్రో ఎలా ప్రిపేర్ అయిందో చంద్రయాన్ మిషన్ తో తెలుసుకుందాం.

ఇస్రో ఇంటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ కి ఫస్ట్ స్టెప్ చంద్రయాన్ మిషన్. చంద్రయాన్ వన్ 2008 లో లాంచ్ చేసి, మూన్ సర్ఫేస్ లో (Moon Surface) వాటర్ మోలిక్యూల్స్ ప్రెసెన్స్ ని కన్ఫర్మ్ చేసింది అండ్ ఫ్యూచర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ కి పాసిబిలిటీస్ ఓపెన్ చేసింది అండ్ మంగళయాన్ తో ఇస్రో యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ 2014 లో వచ్చింది. జస్ట్ 74 మిలియన్ డాలర్స్ బడ్జెట్ తో ఈ మిషన్ హిస్టరీలో మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ గా నిలిచింది.

ఇండియా ఫస్ట్ కంట్రీగా మార్స్ కి మేడన్ అటెంప్ట్ లో రీచ్ అయింది. ఈ మిషన్ స్టన్నింగ్ ఇమేజెస్ అండ్ వాల్యూబుల్ డేటా క్యాప్చర్ చేసింది. మార్స్ అట్మాస్ఫియర్ గురించి చాలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది అండ్ ఈ మిషన్ తో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎంత ఎఫోర్డబుల్ గా చేయొచ్చో మంగళయాన్ (Mangalyaan) ప్రూవ్ చేసింది. మార్స్ సక్సెస్ తర్వాత ఇస్రో మూన్ లో సౌత్ పోల్ ఎక్స్ప్లోర్ చేయడం మీద ఫోకస్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ తో ఇండియాస్ నెక్స్ట్ జాయింట్ లీగ్ 2023 లో వచ్చింది. ఈ మిషన్ మూన్ లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇండియాని ఫోర్త్ కంట్రీ గా చేసింది. 

ఈ అచీవ్మెంట్ అచీవ్ చేయడంలో మూన్ యొక్క సౌత్ పోల్ సైంటిస్ట్ కు చాలా ఇంట్రెస్ట్ ఎందుకు అంటే అక్కడ వాటర్ ఐస్ ఉంటుంది అని నమ్మకం. ఈ వాటర్ ఐస్ ఫ్యూచర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇస్రో అంబిషియస్ ఇక్కడ ఆగలేదు. గగన్యాన్ ప్రాజెక్ట్ తో ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ కి పంపడం కోసం ప్రిపేర్ అవుతుంది.

2018 లో అనౌన్స్ అయిన ఈ మిషన్, 2024 కి ఆస్ట్రోనాట్స్ ని (astronauts) స్పేస్ కి పంపడం టార్గెట్ గా పెట్టింది. ఫ్యూచర్ ని ఫోకస్ చేసి, ఇస్రో గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం.

ఇప్పుడు ఇస్రో ఒక స్పేస్ ఏజెన్సీ (Space Agency) మాత్రమే కాదు, ఇది ఇండియా యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కేపబిలిటీస్ కి ఒక సింబల్. ఇస్రో సాటిలైట్స్ నావిగేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ మానిటరింగ్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ తో మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి బెనిఫిట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఇస్రో ఆశయాలు కూడా పెరిగాయి.

వీనస్ మిషన్ ఆస్ట్రాయిడ్ స్టడీ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఆదిత్య ఎల్వన్ అండ్ మార్స్ అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడమే ఇస్రో యొక్క మెయిన్ ఎయిమ్.

ఇస్రో యొక్క జర్నీ ఎక్స్ట్రార్డినరీ. లిమిటెడ్ రిసోర్సెస్, డిటర్మినేషన్, ఇన్నోవేషన్ అండ్ క్లియర్ విజన్ తో ఏదైనా అచీవ్ చేయొచ్చు అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *