Quantum World Anything can be achieved – దేన్నైనా సాధించవచ్చు

Quantum World Anything can be achieved – దేన్నైనా సాధించవచ్చు
ఈ ప్రపంచంలో సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని చెప్పేదే క్వాంటం సైన్స్ (Quantum science). ఈ యూనివర్స్ నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. నువ్వు దేన్నైనా కోరుకో, అడిగి అడిగి నువ్వు అలసిపోవాలే తప్ప నీకు ఇవ్వడానికి ఈ యూనివర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
స్కూల్ నుంచి పంపించేసిన లోఐక్యూ (Low Intelligence Quotient) ఉన్న ఒక అబ్బాయి ఫేమస్ సైంటిస్ట్ (Scientist ) ఎలా అవ్వగలిగాడు ?
బిజినెస్ (Business) గురించి ఏ బి సిడి (abcd) లు కూడా తెలియని ఒక అబ్బాయి, ఆరు నెలల్లో ఒక కంపెనీ స్థాపించి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాడు ?
క్యాన్సర్ (Cancer) ఫోర్త్ స్టేజ్ తో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ (Doctor) బ్రతకడు అని చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా క్యాన్సర్ ని జయించి బ్రతకగలిగాడు ?
ఇవన్నీ తెలుసుకోవాలంటే క్వాంటం ఫిజిక్స్ (Quantum physics) గురించి స్టడీ (Study) చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు.
మనం ఏదైతే వెతుకుతూ ఉంటామో అది కూడా మనల్ని వెతుకుతూ ఉంటుందని, ఔటర్ రిసోర్సెస్ ఇన్ఫ్లేషన్స్ (Outer Resources Inflation) కి గాని మన తలరాతకు గాని బాధితులం కాకుండా, మన మైండ్ (Mind) ద్వారా మనం అనుకున్న దాన్ని ఈ యూనివర్స్ (Universe) సహాయంతో సాధించి, మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోగలమని చెప్పేదే ఈ క్వాంటం సైన్స్(Quantum science).
ఇది మీరు అర్థం చేసుకంటే క్రియేటర్ అవ్వగలిగే క్వాంటం ఫిజిక్స్ లోని ఒక సూత్రం (Principle) మీకు తెలుస్తుంది. యూనివర్సల్ ఎనర్జీ తో (Universal Energy) కనెక్ట్ అయ్యి , మీ ప్రపంచాన్ని మీరే క్రియేట్ చేసుకోగలిగే ఒక టెక్నిక్ తెలుస్తుంది.
ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని నమ్ముతాడు. ఎప్పుడైతే మనలోని గొప్పతనాన్ని నమ్మడం మొదలు పెడతామో అప్పుడు ఇంకా గొప్ప పనులు చేయగలుగుతాం !
మనం అన్ని విధాలుగా ఆధారపడిన సృష్టిలోని ఒక గొప్ప ఎనర్జీ ఫీల్డ్ ని (Energy Field) క్వాంటం ఫీల్డ్ (Quantum Field) అంటారు. ఇది అన్ని జీవులుని (creatures) కలుపుతూ మన లోపల బయట కూడా ఉంటుంది. అది ఏ రూపంలో అయినా ఉంటుంది. కావలసిన దాన్ని ఎలాగైనా సృష్టించుకుంటుంది. ఈ సృష్టిలోని ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దీనిలోనే కలిసిపోతుందని సైంటిస్టులు అంటున్నారు.
మాక్స్ ప్లాంక్ (Max Planck) దీన్ని మ్యాట్రిక్స్ (Matrix) అన్నాడు. కానీ చాలా మంది సైంటిస్టులు ఇది గాడ్స్ మైండ్ (God’s Mind) అంటున్నారు. నిజంగా ఇది ఒక మ్యాజిక్. ఈ ఎనర్జీ ఏ ఆకారం (Shape) ఉంటుందో వస్తువుగా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే మాస్ ఎనర్జీ ఎక్విలెన్స్ (Mass Energy Equivalence) స్టడీ చేయాలి.
మంచి బిల్డింగ్ (Building) దొరికితే వచ్చే సంతోషం పూరి గుడిసెతో రాదు. ఏరోప్లేన్ (Aeroplan) ని చూస్తే వచ్చినంత ఆనందం సైకిల్ ని (Bicycle) చూస్తే రాదు. సైకిల్ అయినా ఏరోప్లేన్ అయినా, జబ్బు అయినా నయమైనా అవన్నీ ఆటం (Atom) నుంచి పుడతాయి. ఆటం, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నీ అటామిక్ పార్టికల్స్ (Atomic Particles) నుంచి వస్తాయి. ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఎనర్జీ సమూహం. ఎనర్జీ వైబ్రేషన్స్ (Energy Vibrations) అంటే ఈ శక్తితో నువ్వు ఒక్క రూపాయి సంపాదిస్తావా లేదా వన్ అరబ్ రూపీని సంపాదిస్తావా ? సైకిల్ ని తయారు చేస్తావా లేదా ఏరోప్లేన్ ని సృష్టిస్తావా అని ఈ ఎనర్జీకి అవసరం లేదు.
ఈ ఎనర్జీకి దేన్నైనా చేయగలిగే శక్తి ఉంది. అందుకే ఈ విశ్వం (Universe) నుంచి, నువ్వు ఏంటి ? ఎంత అడుగుతావు ? అన్నదానికి ఎటువంటి లిమిట్ లేదు. ఇదంతా ఫోకస్ (Focus) మీద, నీ ఎఫర్ట్ (Effort) మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కావాలనుకుంటున్నప్పుడు శక్తిని మేటర్ గాను (Matter), మేటర్ శక్తి గాను చేయొచ్చని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (Albert Einstein) కనిపెట్టారు.
కాబట్టి మనకి కావాల్సిన మేటర్ (Matter) అయినా, జాబ్ రిలేషన్స్ (Job Relations), మనీ (Money) లేదా హెల్త్ (Health) కోసం, ముందుగా ఎనర్జీని మ్యాటర్ గా మార్చగల అబ్సర్వర్ ఎఫెక్ట్ అనే థర్డ్ లా (Observer Effect Third Law) నేర్చుకోవాలి.
ఎనర్జీ ఏ విధంగానైనా మారగలదు అన్నది తెలుసుకున్నాం. కానీ మనకు ఇష్టం లేని విధంగా శక్తి మారితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
వ్యాధులు రావడం, నిరుద్యోగం పెరగడం, రిలేషన్స్ బ్రేక్ అవ్వడం ఇలాంటి ఎన్నో నెగిటివ్ రిజల్ట్స్ (Negative Results) వస్తాయి. మనం చూస్తున్నప్పుడు పార్టికల్స్, మ్యాటర్ లేదా పదార్థంగా మారుతుంది. చూడకపోతే శూన్యం లేదా శక్తిగా మారుతుంది అని సైంటిస్టులు అంటున్నారు.
దీని అర్థం మనం మైండ్ తో దేన్నైనా అబ్సర్వ్ (Observe) చేయడం లేదా దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు యూనివర్స్ దానికి రెస్పాండ్ (Respond) అయ్యి ఎనర్జీని, మ్యాటర్ గా మార్చడం మొదలు పెడుతుంది. అంటే మన మైండ్ ని ఏదైనా పాజిటివ్ వర్క్ (Positive Work) మీద ఫోకస్ చేసి ఎమోషనల్ గా (Emotional) ఫీల్ అయినప్పుడు మన వైబ్రేషన్స్, క్వాంటం ఫీల్డ్తో (Quantum Field) ఇంటరాక్ట్ అయ్యి, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి.
మన గోల్ ని సాధించాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఆ సమయాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది మన మేనిఫెస్టేషన్ అనే థర్డ్ కాన్సెప్ట్. ఇది తెలియాలంటే అటామిక్ ఫిజిక్స్ (Atomic Physics) మోడల్ ని అర్థం చేసుకోవాలి.
న్యూటన్ మోడల్ లో (Newton Model) ప్రతిదీ ముందుగానే తెలుస్తుంది. ఆపిల్ చెట్టు నుంచి కింద పడే డిస్టెన్స్ ని బట్టి, చెట్టు నుంచి కింద పడటానికి ఎంత సమయం పట్టిందో క్యాలిక్యులేట్ (Calculate) చేయొచ్చు. కానీ ఆటం లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఒకే మార్గంలో (Linear) వెళ్ళవు. వాటి ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటాయి. ఒక ప్లేస్ లో మాయమై ఇంకో ప్లేస్ లో కనిపిస్తాయి. ఇవన్నీ ఇన్వెంట్ గా జరుగుతూ ఉంటాయి.
దాని అర్థం మీ మెదడుని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మీ గోల్ (Goal), ఈ టైం ఆర్ స్పేస్ లో (Time or Space) ఎక్కడ ఉన్నా దాన్ని ఇన్వెంట్లీ మేనిఫెస్ట్ చేయొచ్చు.
అంటే ఒక మామూలు వ్యక్తి కోటీశ్వరుడు ఎందుకు కాలేడు ? జబ్బులు వెంటనే నయం ఎందుకు కాలేదు ? అని మీరు అడగొచ్చు.
ముందే చెప్పినట్టు మీ మైండ్ ని కరెక్ట్ గా, మీకు కావాల్సిన రిజల్ట్ కి మ్యాచ్ అయినట్టుగా ఉపయోగిస్తే, మీరు అనుకున్నది వెంటనే జరుగుతుంది. మీ మైండ్ ని కరెక్ట్ గా ఉపయోగించడం తెలిస్తే క్వాంటం మోడల్ టైం ని స్పేస్ ని కొలాప్స్ చేసి మనకి కావాల్సిన గోల్స్ ని తక్షణం అందించే మోడల్ ని తెలియజేస్తాయి. మన మైండ్ ని కరెక్ట్ గా ఉపయోగించాలి అంతే !
ఇప్పుడు ఈ క్వాంటం ఫీల్డ్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి. దీనికి ఏ విధంగా కమాండ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనం ఒక లైబ్రరీ కి (Library) వెళ్ళాలంటే, ముందుగా మెంబెర్ షిప్ (Membership) తీసుకోవాలి. అందులోని రూల్స్ ఫాలో అవ్వాలి. అలా ఒక్కసారి జాయిన్ అయితే పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లొచ్చు, చదవచ్చు. అందులో ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు.
ఇదే విధంగా క్వాంటం ఫీడ్ లోనూ చేయాలి. ముందుగా మన వైబ్రేషన్ ని పెంచుకోవాలి. ఎన్విరాన్మెంట్ లోని (Environment) మన మనుషులు, మన వస్తువులు, మన ప్రపంచం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ఆలోచనలు (Thoughts) ఒక విధమైనటువంటి ఫీలింగ్స్ ని క్రియేట్ చేసి వాటి ద్వారా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి.
అందువల్ల క్వాంటం ఫీల్డ్ తో అనుసంధానం కావాలంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తో (Environment) డిటాచ్ (Detach) అయిపోవాలి. ఎప్పుడైతే డిటాచ్ అయ్యామో ఇంకొక కొత్త దాన్ని క్రియేట్ చేసుకుని మన వైబ్రేషన్స్ ని పెంచుకుంటాం. దీని కోసం మెడిటేషన్ (Meditation) చేయాలి. మెడిటేషన్ అంటే మన సెన్సెస్ (Senses) విత్ డ్రా చేసుకుని, ప్రెసెంట్ మూమెంట్ లో (Present Moment) స్టేబుల్ గా ఉండాలి.
మెడిటేషన్ చేయడం వల్ల, దేని వలన మనకు వెనక్కి లాగబడుతున్నామో, మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుందో, దాని నుంచి మనం బయట పడతాం. అప్పుడు మీరు క్వాంటం ఫీల్డ్ తో కనెక్ట్ అయ్యే స్థితికి చేరుకుంటారు.
సెకండ్ స్టేజ్ లో మీ మనసులని లగ్నం చేసి, పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ప్రేమని, గ్రాటిట్యూడ్ ని (Gratitude) ప్రాక్టీస్ చేస్తే మీ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో నెగిటివ్ థాట్స్, ఫీలింగ్స్ అన్నీ పోతాయి. ఏంటంటే మీకు ఏం కావాలో అది చాలా క్లియర్ గా తెలిసి ఉండాలి. ముందు చిన్న చిన్న గోల్స్ తో స్టార్ట్ చేసి వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మీరు స్థిరంగా (Consistence) చేస్తే మీ బాడీ నుంచి ఒక కొత్త వైబ్రేషన్ కలుగుతుంది.
ఈ కొత్త వైబ్రేషన్ ని యూనివర్స్ ఆకర్షిస్తుంది. హడావిడి గా ఉన్న ఓ ప్లేస్ లో మీరు గమనిస్తే, ఎవరైనా మీరు అదే పనిగా చూస్తూ ఉంటే కాసేపటికి వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. దేన్నైతే మీరు వెతుకుతూ ఉంటారో, అది కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకని మీరు మీ మైండ్ లో చాలా క్లియర్ గా మీ గోల్ ని సెట్ చేసుకుని దాని మీదే ఫోకస్ చేసి, వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుని వన్ టౌన్ ఫీల్డ్ లో శక్తిని ఆకర్షించాలి. అప్పుడు క్వాంటం ఫీల్డ్ టైం అండ్ స్పేస్ ని కొలాప్స్ చేసి మీ గోల్ ని రియాలిటీగా మారుస్తుంది. (The quantum field collapses time and space and turns your goal into reality).